'16' ట్రైలర్ కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అభినందన...

  • IndiaGlitz, [Monday,February 20 2017]

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డం చిత్రాల్లోవిభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు ర‌హ‌మాన్. రీసెంట్‌గా త‌మిళంలో సూప‌ర్‌హిట్ మూవీ 'ధృవంగ‌ళ్ ప‌దినారు' సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు రెహ‌మాన్‌. ఈ చిత్రాన్నిశ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెలుగులో '16' అనే పేరుతో చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు.

తెలుగులో ఇటీవ‌ల విడుద‌ల 16 సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినీ ప్ర‌ముఖులంద‌ర‌రూ ఈ సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. '16 ట్రైల‌ర్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది..ర‌హ‌మాన్‌గారు ఈ చిత్రం హిట్‌తో మ‌ళ్ళీ ఇండ‌స్ట్రీకి బ్యాక్ అయ్యారు' అంటూ రాకింగ్ స్టార్ మంచు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో సినిమాను అభినందించారు. కార్తీక న‌రేన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల‌వుతుంది.

More News

హీరో Dr. నరేష్ ప్రారంభించిన ఆప్టెక్ (Aptech) కంప్యూటర్ ఎడ్యుకేషన్

హైదరాబాద్ సాగర్ హైవే రోడ్ బి.యన్.రెడ్డి నగర్ లో అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ సారధ్యం లో ఏర్పాటు చేసిన ఆప్టెక్(Aptech)కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ని

ఇంద్రగంటి మల్టీస్టారర్ లో అంతా తెలుగువారే!

దర్శకుడిగా'గ్రహణం'తో కెరీర్ ను ప్రారంభించినప్పట్నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు మరియు టెక్నీషియన్లు ఉండేలా చూసుకొనేవారు.

ప్రశాంతి నిలయంలో షూటింగ్ జరుపుకొంటున్న 'శ్రీ సత్య సాయి బాబా'

సౌభాగ్య చిత్ర ,ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -'శ్రీ సత్యసాయి బాబా '.'అమ్మోరు ','అరుంధతి','దేవుళ్లు'

సంగీతంపై మక్కువ చూపుతున్న స్టార్ కూతురు...

సాధారణంగా సినీ స్టార్స్ వారసులంతా సినిమా రంగంలోనే రాణించాలనుకుంటూ ఉంటారు.

డోర రహస్యం

దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు,ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది నయనతార.