close
Choose your channels

విష్ణు మంచు ఆచారి అమెరికా యాత్ర టీజర్ విడుదల!

Sunday, January 7, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర టీజర్ విడుదలైనది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ లో వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

వీరిరువురు 'ఢీ', 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి చిత్రాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. ఇక జి.నాగేశ్వర్ రెడ్డి కలయికలో విష్ణు 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించారు. ఆచారి అమెరికా యాత్ర` కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది నిర్మాతలు ధీమా వ్యక్తపరిచారు.

విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్నకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాన్ని జనవరి 26 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.