'ఓటర్ ' గా విష్ణు

  • IndiaGlitz, [Monday,March 20 2017]

మంచు విష్ణు ఇప్పుడు రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కిస్తున్నాడు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎల్‌.కుమార్ చౌద‌రి నిర్మిస్తున్న చిత్రం 'అచారి అమెరికా యాత్ర‌' రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. అమెరికాలోనే ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ జ‌రుపుకోనుంది. బ్ర‌హ్మానందం ఇందులో కీల‌క‌పాత్ర‌ధారిగా క‌న‌ప‌డ‌తారు. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు, సుర‌భి హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఈ సినిమాకు వోట‌ర్ అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారు. అనూప్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

More News

నాని నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్...

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలుగు సినిమా చేస్తున్న తమిళ హీరో...

తమిళంలో పిజ్జా 2 తెలుగులో విల్లా పేరుతో విడుదలైంది.ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ సెల్వన్

'కాటమరాయుడు' కి తమిళ తంబీల సపోర్ట్....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఈ మార్చి 24న విడుదలకు సిద్ధమవుతుంది.

లోకేషన్స్ వేటలో కొరటాల...

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

కోటి వ్యూస్ దువ్వాడ...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం డిజె.దువ్వాడ జగన్నాథమ్.