ర‌వితేజ‌తో మ‌ణిర‌త్నం హీరోయిన్?

  • IndiaGlitz, [Sunday,July 14 2019]

'చెలియా'(త‌మిళంలో 'కాట్రు వెలియ‌డు') సినిమాతో పాటు తెలుగులో 'స‌మ్మోహ‌నం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హీరోయిన్ అదితిరావు హైద‌రి సుప‌రిచిత‌మే. హిందీలోనూ 'ఢిల్లీ 6', 'రాక్‌స్టార్' స‌హా పలు చిత్రాల్లో న‌టించింది అక్క‌డి ప్రేక్ష‌కుల‌నూ ఆక‌ట్టుకుంది. ఇప్పుడు తెలుగులో నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తోన్న 'వి' సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

కాగా.. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమాలో ఈమె న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. ర‌వితేజ హీరోగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌హాస‌ముద్రం'(విన‌ప‌డుతున్న టైటిల్‌) పేరుతో ఓసినిమా రూపొంద‌నుంది. ఇందులో హీరోయిన్‌గా అదితిరావు హైద‌రిని న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని టాక్‌. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంద‌ట‌.

More News

డెలివరీ లోపే పెళ్లి చేసుకోబోతున్న అందాల తార!

ఇదేం ఖర్మ రా బాబూ.. పెళ్లి కాకముందే గర్భవతి ఏంటి..? డెలివరీ లోపు పెళ్లేంటి..? ఇదేదో తికమకగా ఉందనుకుంటున్నారు కదా..

నో చెప్పిన చెర్రీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్!

ఇదేంటి.. చెర్రీ నో చెప్పడమేంటి..? ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటి..? టైటిల్ చూడగానే కాసింత కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ..?

జక్కన్న కాంపౌండ్‌లో అన్నీ హిట్లే.. హిట్లు మరీ ఈ ఇద్దరి సంగతేంటి!

అవును.. జక్కన్న కాంపౌండ్‌లో అడుగుపెట్టారంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి దాదాపు ఉండదు..

లోకేష్‌ 2.0ను చూసి చంద్రబాబు హ్యాపీ.. హ్యాపీ!

ఇదేంటి.. టీడీపీ ఓడిపోయిందిగా.. పైగా కొడుకు కూడా మంగళగిరిలో అట్టర్ ప్లాప్ అయ్యారు.. మరి చంద్రబాబు హ్యాపీగా ఉండటమేంటి..?

పోసాని రియల్ కోరికను వైఎస్ జగన్ నెరవేరుస్తారా!?

టాలీవుడ్ నటుడు కమ్ రచయిత పోసాని కృష్ణ మురళీ వైసీపీకి ఏ రేంజ్‌లో మద్దతిచ్చారో..?