రాంచ‌ర‌ణ్‌తో మ‌ణిర‌త్నం...?

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌ని గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఓకే బంగారం చిత్ర క‌థ‌నే మ‌ణిర‌త్నం రాంచ‌ర‌ణ్‌కు వినిపించాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌కు బ్రేక్ ప‌డ్డాయి. ఇప్పుడు మ‌ళ్ళీ ఈ వార్త‌ల‌కు ఊత‌మందుతున్నాయి. రీసెంట్‌గా మ‌ణిర‌త్నం రాంచ‌రణ్‌ను క‌లిసి క‌థ చెప్పాడ‌ట‌.

రాంచ‌ర‌ణ్ కూడా న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన విష‌యాలు తెలుస్తాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్ ధృవ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

More News

వెంకీ నెక్ట్స్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

కొత్త ద‌ర్శ‌కుడితో నాని

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న నేచుర‌ల్ స్టార్ నాని సెప్టెంబ‌ర్ 23న మ‌జ్నుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.

రామ్‌, రావిపూడి సినిమా లేన‌ట్టేనా...?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ గుడ్డివాడి పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని ట్విట్ట‌ర్‌లో కూడా చెప్పుకొచ్చాడు.

మహేష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా....

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య సినిమాకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది....

కింగ్ నాగార్జున పెద్ద తనయుడు అక్కినేని నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.