మనోజ్ న్యూమూవీ ఫస్ట్ లుక్ రిలీజ్...

  • IndiaGlitz, [Thursday,November 19 2015]

మంచు మ‌నోజ్ న‌టిస్తున్న తాజా చిత్రానికి శౌర్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ద‌శ‌ర‌థ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌నోజ్ స‌ర‌స‌న రెజీనా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని మ‌ల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. గ‌తంలో మ‌నోజ్, ద‌శ‌ర‌థ్ క‌ల‌సి శ్రీ సినిమా చేసారు. కానీ శ్రీ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. మ‌నోజ్, ద‌శ‌ర‌థ్ తాజాగా చేస్తున్న శౌర్య సినిమా ఫ‌స్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేసారు. మ‌నోజ్ లుక్ ఎగ్జిక్యూటివ్ లా క‌నిపిస్తోంది. మ‌నోజ్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా లుక్ ఉంది. మ‌రి...థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరిగా రూపొందే శౌర్య మ‌నోజ్ కి స‌క్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

More News

చరణ్ - పవన్ సినిమాకి డైరెక్టర్ మారాడా...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారన్న విషయం తెలిసిందే.ఇటీవల సర్ధార్ సెట్ లో బాబాయ్ పవన్ ని అబ్బాయ్ చరణ్ కలసి సినిమా గురించి చర్చించారు.

రత్నవేలుకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదట..

రత్నవేలు..ఇండియాలో టాప్ టెక్నిషియన్స్ లో ఒకరు.ఆయన సుకుమార్ కు మంచి స్నేహితుడు.

డిసెంబర్ 20న 'డిక్టేటర్' ఆడియో

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ 'డిక్టేటర్'.

ఎన్టీఆర్ చూపు...అజిత్ సినిమా వైపు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం తర్వాత కొరటాల శివ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

నాగ చైతన్య మూవీ టైటిల్ మజ్ను కాదు...

నాగ చైతన్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.