మరోసారి హీరోగా...

  • IndiaGlitz, [Friday,October 20 2017]

హీరోలుగా అవ‌తారం ఎత్తిన క‌మెడియ‌న్స్‌లో శ్రీనివాస‌రెడ్డి ఒక‌రు. గీతాంజ‌లి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, ఆనందో బ్ర‌హ్మ‌లో కూడా ఓ ర‌కంగా హీరో పాత్ర‌లో న‌టించాడు. ఇప్పుడు మ‌రోసారి శ్రీనివాస‌రెడ్డి హీరోగా క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం.

గ‌తంలో సుమంత్ అశ్విన్ హీరోగా 'రైట్ రైట్‌' సినిమాను డైరెక్ట్ చేసిన మ‌ను అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ట‌. ఈ సినిమాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌ర‌గుతుంద‌ని స‌మాచారం.

త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి. ఓ ప‌క్క హీరోగా చేస్తూనే శ్రీనివాస‌రెడ్డి, క‌మెడియ‌న్‌గా కూడా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నాడు.

More News

జవాన్.. మళ్లీ వాయిదా?

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ కి.. తిక్క, విన్నర్, నక్షత్రం రూపంలో వరుసగా పరాజయాలు పలకరించాయి

యూరప్ కు పవన్

జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు తర్వాత పవర్ స్టార్ పవన్కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాతవాసి`(రిజిష్టర్ అయిన టైటిల్).

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్.. క్రేజీ ప్రాజెక్టులు

బాహుబలి, బాహుబలి2 చిత్రాలతో మరోసారి వార్తల్లో నిలిచారు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి. ఆయా 2 చిత్రాల విజయాల్లో ఆయన అందించిన సంగీతం కీలక పాత్ర పోషించింది.

నాని.. వరుసగా మూడో సంవత్సరం

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో నాని ఒకరు. 2015లో విడుదలైన భలే భలే మగాడివోయ్ నుంచి ఈ జూలై నెలలో వచ్చిన నిన్నుకోరి వరకు వరుసగా ఆరు విజయాలు సొంతం చేసుకున్నాడాయన.

ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఝలక్

ప్రజా సమస్యలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారుల కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు తమ సీట్లలోంచి లేచి వారికి స్వాగతం పలకాలని, మరల తిరిగి వారు వెళ్లేటప్పుడు కూడా వారికి ఇలాంటి గౌరవమే వారికి ఇవ్వాలంటూ...