మీటూ హీరోయిన్ అక్కడ నెంబర్ వన్
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది భారతీయ సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉధృతంగా జరిగింది. చాలా మంది సినీ ప్రముఖులపై మీ టూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దక్షిణాదిన చూస్తే హీరో అర్జున్ కూడా మీ టూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. `నిబునన్`(తమిళంలో `కురుక్షేత్రం`) సినిమాలో అర్జున్ జోడిగా నటించిన శృతి హరిహరన్.. ఆయన అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసింది.
ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు కోర్టులో కేసులు జరుగుతున్నాయి. అయితే గత ఏడాది ప్రాతిపదిక టైమ్స్ పత్రిక నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ లిస్టులో శాండిల్వుడ్లో శృతి హరిహరన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.