క‌మెడియ‌న్‌పై మీటూ ఆరోప‌ణ‌

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

మీటూ ఉద్య‌మంలో భాగంగా ప‌లువురు న‌టీమణులు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపులు గురించి తెలియచేస్తున్నారు. ఇప్పుడు క‌న్న‌డ చిత్ర‌సీమ‌కు చెందిన సంగీత భ‌ట్ ఆరోప‌ణ‌లు చేసింది. పేరు చెప్ప‌కుండా ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు క‌మెడియ‌న్‌తో బైక్‌పై వెళ్లే సీన్ చిత్రీక‌ర‌ణ‌లో అత‌ను అస‌భ్యంగా మాట్లాడాడ‌ని పేర్కొంది.

2016లో విడుద‌లైన 'ఆరంభ‌మే అట్ట‌హాసం' అనే త‌మిళ చిత్రంలో ప‌నిచేసింది. త‌మిళంలో అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. దీంతో సంగీత క‌న్న‌డ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ బిజీగా ఉంటుంది. త‌మిళ చిత్రాల్లో న‌టించాలంటే భ‌య‌మేస్తుంద‌ని అన్న సంగీత భ‌ట్ ఆ కమెడియ‌న్ ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు.

More News

మ‌హాన‌టి కి అరుదైన గౌర‌వం.. ఇండియ‌న్ ప‌నోర‌మాకి ఎంపిక‌

వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం 'మ‌హాన‌టి.' సావిత్రి జీవిత క‌థ 'మ‌హాన‌టి'గా తీర్చిదిద్దితే...

అనుప‌మ్ ఖేర్ రాజీనామా?

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఫిలిమ్ అండ్ టెలివిజ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్.టి.ఐ.ఐ) చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

నవంబర్‌ 29న '2.0' నవంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఫేస్‌బుక్‌లోకి ప‌వ‌న్

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాకు ఉన్న క్రేజే  వేరు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ .. ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో భాగ‌మే. వీటి ద్వారానే సెల‌బ్రిటీలు త‌మ విష‌యాల‌ను తెలియ‌జేస్తుంటారు.

'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' ఆల‌స్యమ‌వుతుందా?

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది.