మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు హాస్ట్ గా చిరు - నాగ్..!

  • IndiaGlitz, [Friday,September 09 2016]

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు నాగార్జున‌. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడు సిరీస్ ల‌కు హాస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకుని ఈ వ‌య‌సులో ప్ర‌త్యేక క్రేజ్ ఏర్ప‌రుచుకున్నారు. నాగార్జున‌కు ఇంత‌టి పేరు తీసుకువ‌చ్చిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు నాలుగ‌వ సిరీస్ కి హాస్ట్ గా చిరంజీవి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు అని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తి తెలుగువాడి హృద‌యాల‌ను గెలుచుకున్నారు. మీకు ఇంత పేరు తీసుకువ‌చ్చిన ఈ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాన్ని చిరంజీవి గార్కి ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి అని నాగార్జున‌ను అడిగితే....ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాదు. ఎప్పుడో తీసుకున్ననిర్ణ‌యం ఇది. పైగా ఇప్పుడు చైత‌న్య‌, అఖిల్ సినిమాలు, నా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాను. చిరంజీవి గారు హాస్ట్ గా చేసే ఓ ఎపిసోడ్ కి నేను గెస్ట్ గా వెళ్లి హాట్ సీటులో కూర్చొంటాను అని తెలియ‌చేసారు. మ‌రి...చిరు అడిగే ప్ర‌శ్న‌ల‌కు నాగ్ ఎలాంటి స‌మాధానాలు చెబుతారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే..!

More News

బాహుబ‌లి 2 రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగ్..!

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం ఇటీవ‌ల‌ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, అనుష్క ల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

వెంకటేష్ టైటిల్..?

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఓ రీమేక్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

చైతు మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..!

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.చైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో

ఆ విషయంలో ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్లే ధైర్యవంతుడు నాగార్జున - అల్లు అరవింద్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా,శ్రేయా శర్మ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్.

గణేష్ నిమజ్జనంలో మహేష్ తనయుడు...

సూపర్ స్టార్ మహేష్ కుమారుడు గౌతమ్ తన ఫ్రెండ్స్ తో తన ఇంట్లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్ దుర్గం చెరువులో