మెగా హీరోయిన్ ఆడియో డిలే అవుతుంది....

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగశౌర్యకు ఈ మధ్య అన్నీ సినిమాలు సక్సెస్ ను తీసుకురాలేకపోతున్నాయి. కళ్యాణ్ వైభోగమే' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సీతారామరాజు దర్శకత్వంలో మెగా హీరోయిన్ నిహారికతో కలిసి ఒక్క మనసు' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రసుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అభినయ్, ఎ.కృష్ణాభట్ట నిర్మిస్తోన్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ 27న నిర్వహించాలనుకున్నారు. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఆడియో మే రెండో వారానికి పోస్ట్ పోన్ అయ్యిందట. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More News

కల్యాణ్ రామ్ తో మిస్ ఇండియా...

హీరో,నిర్మాత కల్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని తన స్వంత బ్యానర్ ఎన్టీఆర్ఆర్ట్స్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడనే సంగతి తెలిసిందే.

'24' సీక్వెల్ , బాలీవుడ్ హీరోల ఆసక్తి....

'13బి','ఇష్క్ ' చిత్రాలు తర్వాత మనం సూపర్ సక్సెస్ తో సౌతిండియన్ డైరెక్టర్స్ లో బెస్ట్ అనిపించుకున్న విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు సూర్య హీరోగా,నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 సినిమాను నిర్మించారు.

మరోసారి నారా హీరో గెస్ట్ అప్పియరెన్స్....

కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన చిత్రాలను చేస్తూ వస్తోన్న హీరో నారా రోహిత్ ప్రస్తుతం రాజా చెయ్యవేస్తే విడుదల కోసం వెయిట్ చేస్తూనే, తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

బాలీవుడ్ బాహుబలి2 కు భారీ క్రేజ్....

రాజమౌళి,ప్రభాస్ కాంబినేష్ లో బాహుబలి కన్ క్లూజన్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఘనంగా 'మదగజరాజ' ఆడియో వేడుక

గతంలో "జిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో అనువదించిన శ్రీ ఓబుళేశ్వరా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తాజా చిత్రం "మదగజరాజ". జెమిని ఫిలిం సర్క్యూట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తమటం కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.