బాహుబలికి మెగాస్టార్ అభినందన..

  • IndiaGlitz, [Sunday,April 30 2017]

బాహుబ‌లి -2 సినిమాను చూసిన సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ‌రుస‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరాడు. 'బాహ‌బ‌లి కన్‌క్లూజ‌న్‌' అవుట్ స్టాండింగ్ ఫిలిం. బాహుబ‌లి వంటి వండ‌ర్‌ను క్రియేట్ చేసిన రాజ‌మౌళి అన్నీ ప్ర‌శంస‌ల‌కు అర్హుడు. తెలుగు సినిమా స‌రిహ‌ద్దుల‌ను పెంచిన క్రియేట‌ర్ రాజ‌మౌళికి హ్యాట్సాఫ్‌. ప్ర‌భాస్‌,రానా, ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్స‌. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కీర‌వాణి, సెంథిల్ స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు అని అన్నారు.

More News

మే 12న విడుదలవుతున్న శర్వానంద్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో...

మే మొదటి వారంలో ఆడియో, చివరి వారంలో సునీల్ నటించిన 'ఉంగరాల రాంబాబు' విడుదల

'జక్కన్న'తొ కమర్షియల్ సక్సస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా....

షూటింగ్ పూర్తి చేసుకోనున్న 'ఒక్కడు మిగిలాడు'

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'.

రూమర్స్ పై తమన్నా క్లారిటీ...

మిల్కిబ్యూటీ తమన్నా బాహుబలి చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

మహేష్ అభినందనల పై కామెంట్స్...

సూపర్ స్టార్ మహేష్ కళాతపస్వి కె.విశ్వనాథ్ కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సందర్భంగా