బెల్లంకొండ శ్రీనివాస్‌తో మెహ‌రీన్‌

  • IndiaGlitz, [Saturday,July 07 2018]

‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’.. ఇలా వరుసగా యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం రెండు కొత్త‌ సినిమాలను లైన్‌లో తీసుకొచ్చారు. అందులో డెబ్యూ డైరెక్ట‌ర్ కె.శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా కాగా.. తేజ ద‌ర్శ‌క‌త్వంలోమ‌రో చిత్రం. ఈ రెండు సినిమాల్లోనూ కాజ‌ల్ అగ‌ర్వాలే హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా కె.శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ చేయ‌బోయే సినిమాలో మ‌రో హీరోయిన్‌గా మెహ‌రీన్ కౌర్ న‌టించ‌బోతుంది. త్వ‌ర‌లోనే ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం రానుంది.

More News

బాహుబ‌లి ప్రీక్వెల్ విష‌యంలో సెంథిల్ క్లారిటీ...

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన 'బాహుబ‌లి' ప్రీక్వెల్‌కి రంగం సిద్ధ‌మవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ మీడియా సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రీక్వెల్‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తుంది.

అనుప‌మ‌తో ప్రకాశ్‌రాజ్‌కి గొడ‌వ‌?

రామ్ హీరోగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'హ‌లో గురూ ప్రేమ కోస‌మే'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

విజయవంతంగా మూడోవారంలో అడుగిడిన 'టిక్ టిక్ టిక్'

ఈమధ్యకాలంలో స్ట్రయిట్ సినిమాలే రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన "టిక్ టిక్ టిక్"

ఈ దేవ‌దాస్‌ కూడా అంతేన‌ట‌

దేవ‌దాసు.. తెలుగు తెర‌పై నాలుగు సార్లు వినిపించిన టైటిల్ ఇది.

డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడితో నాని?

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహసం, మ‌న‌మంతా .. ఇలా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.