close
Choose your channels

క‌ళ్లు తిరిగే కార్వాన్‌...

Sunday, March 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌ళ్లు తిరిగే కార్వాన్‌...

ద‌క్షిణాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త కార్వాన్ కొన్నాడు. స్టార్ హీరోల‌న్న త‌ర్వాత కార్వాన్‌లు వాడుతారు క‌దా!.. అందులో కొత్తేముంది అని అనుకోవ‌చ్చు. అయితే ఈ కార్వీన్ ఖ‌రీదు ఏకంగా 7 కోట్ల రూపాయ‌ల‌ట‌. కార్వాన్ ఖ‌రీదు 3.5 కోట్లు అయితే ఇందులో ఇంటీరియ‌ర్ ఖ‌ర్చుగా 3.5 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించ‌బోతున్నార‌ట‌. ఈ కార్వాన్‌ను ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించ‌డానికి ముంబై నుండి ఓ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌ను ర‌ప్పిస్తున్నార‌ట‌. త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోయే సినిమా నుండి బ‌న్ని ఈ కార్వాన్‌నే వాడుబోతున్నార‌ట‌. దీనిపై అల్లు అర్జున్ సిగ్నేచ‌ర్ AA అని కూడా ఉంటుంద‌ట‌. ద‌క్షిణాదిలో ఖ‌రీదు ఎక్కువైన స్టైలిష్ కార్వాన్ ఇదే కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.