జూలై 31న విడుదలవుతున్న 'మిర్చిలాంటి కుర్రాడు'

  • IndiaGlitz, [Monday,July 20 2015]

నటసింహ నందమూరి బాలకృష్ణతో లయన్‌' వంటి హిట్‌ మూవీని నిర్మించిన నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మాతగా అభిజిత్‌, ప్రగ్యాజైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి.సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం మిర్చిలాంటి కుర్రాడు'. జయనాగ్‌ దర్శకుడు.

ఈ సినిమాని ఈ నెల 31న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ లెవలో విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ లయన్ తర్వాత ఇప్పుడు యంగ్‌ హీరోతో అభిజీత్‌తో చేసిన మిర్చిలాంటి కుర్రాడు వంటి రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించిన రుద్రపాటి రమణావు ఈ చిత్రాన్ని జూలై 31 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి జె.బి. సంగీతానికి, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.

More News

90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న 'కొలంబస్'

సుమంత్ ఆశ్విన్ హీరోగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఆర్.సామల దర్శకత్వంలో ఆశ్వీనీకుమార్ సహదేవ్ నిర్మిస్తోన్న చిత్రం ‘కొలంబస్’.

'శ్రీమంతుడు' పాటలు విడుదల

అభిమానుల కోసం ఎప్పుడూ మంచి సినిమాలే చేయాని ప్రయత్నిస్తుంటాను. లాస్ట్ టైమ్ డిసప్పాయింట్ చేశాను. అందులో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి.

మెగా హీరోతో అక్కినేని వారసుడు ఫైట్...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మాతగా ఓ కామెడి, యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆ నటుడికి గుడి కడుతున్నారు..

సినిమా నటీనటులకు అభిమానుల నుండి వచ్చే మద్ధుతు చాలా బలాన్నిస్తుంది.

వెంకటేష్ తో ఓనమాలు దిద్దిస్తాడట...

తెలుగు అగ్రకథానాయకుడిగా వెంకటేష్ తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఇమేజ్ కి దూరంగా ప్రేక్షకులకు నచ్చిన చిత్రాలు చేయడం వెంకటేష్ స్టయిల్.