లవ్ ట్రయాంగిల్ మిస్టర్....

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు నిర్మాతులుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం మిస్ట‌ర్‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. హాఫ్ బీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్స్‌లో న‌టించిన వ‌రుణ్ తేజ్ మిస్ట‌ర్ చిత్రంతో తొలిసారి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించ‌నున్నాడు. శ్రీనువైట్ల ల‌వ్ ట్ర‌యాంగిల్ కాన్సెప్ట్‌లో వ‌రుణ్ తేజ్‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తున్నాడ‌ట‌. వ‌రుణ్ యూనివ‌ర్సిటీ టాపర్‌గా న‌టిస్తున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే.

అయితే ఇదొక పార్ట్ అని వ‌రుణ్ మిస్ట‌ర్ లో ఎన్నారై యువ‌కుడుగా.., స్పెయిన్‌లో సెటిల్ అయిన బిలియ‌నీర్ ఇండియ‌న్ త‌న‌యుడుగా వ‌రుణ్ తేజ్ తెర‌పై క‌న‌ప‌డ‌తాడు. వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి, హేబా ప‌టేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.
ఆగ‌డు, బ్రూస్ లీ చిత్రాలు అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో శ్రీనువైట్ల త‌న ఆశ‌ల‌న్నీ మిస్ట‌ర్ చిత్రంపైనే పెట్టుకున్నాడ‌ట‌. మ‌రి మిస్ట‌ర్ శ్రీనువైట్ల‌కు ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.

More News

దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేసిన 'లక్ష్మీబాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్,

ప్రేమమ్ సంతోషంలో నాగార్జున..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేమమ్.చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ప్రేమమ్

ఈ నెల 21 న విడుదలకి సిద్దమౌతున్న 'ఎల్7'

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్ 7'.పూజా జావేరి కథానాయిక.'ఇష్క్',గుండెజారి గల్లంతయ్యిందే',

అల్లుశిరీష్ కొత్త సినిమా....

శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో,అల్లువారి అబ్బాయి అల్లుశిరీష్

విశాల్ స‌ర‌స‌న క‌మ‌ల్ త‌న‌య‌

హీరో విశాల్ ప్ర‌స్తుతం ఒక్కడొచ్చాడు(త‌మిళంలో కత్తిసండై) సినిమాను విడుద‌ల చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత విశాల్ మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న తుప్ప‌రివాల‌న్‌( తెలుగులో గూఢ‌చారి) అనే థ్రిల్ల‌ర్ చిత్రంలో న‌టించ‌బోతున్నాడు.