close
Choose your channels

'2.0' కోసం కీర‌వాణి

Sunday, November 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

2.0 కోసం కీర‌వాణి

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌, అక్ష‌య‌కుమార్‌, అమీ జాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన సైంటిఫిక‌ల్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ `2.0`. దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న సినిమా విడుద‌ల కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎన్‌.వి.ఆర్ సినిమాస్ స‌హ‌కారంతో విడుద‌ల చేస్తుంది. తెలుగు పాట‌లను రికార్డ్ చేస్తున్నారు. అందులో భాగంగా భ‌లే గువ్వా.. అనే పాట‌ను కీర‌వాణి పాడ‌బోతున్న‌ట్లు ఎ.ఆర్‌.రెహ‌మాన్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ పాట‌ల‌ను ఆన్ లైన్ ద్వారా విడుద‌ల చేయ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.