పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై నటుడు, నిర్మాత మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ పుష్కర సమయంలో ఇటువంటి ఘటన జరగడం బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పుష్కరాల్లో క్షేమంగా ఉండాలి. భక్తులు పోలీసులు, అధికారులకు సహకరించండని అన్నారు.

More News

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట

గోదావరి పుష్కారాలు ఈరోజు ప్రారంభమైయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమౌళికి శంకర్ ప్రశంస

బాహుబలి వంటి విజువల్ వండర్ తో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ప్రేక్షకుల నుండే కాకుండా సినీ వర్గాల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

'కంచె' వేయడానికి తేది నిర్ణయించారు

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు,

40 శాతం పూర్తి చేసుకున్న చరణ్ సినిమా

మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి.

24న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా...?

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం ‘మాలిని అండ్ కో’.