మహిళా శక్తికి నిదర్శనం - డా.మోహన్ బాబు

  • IndiaGlitz, [Tuesday,December 06 2016]

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను. క‌లిసిన ప్ర‌తిసారి గొప్ప అదృష్టంగా భావించాను. గొప్ప న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు. జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం త‌మిళ సోద‌రీ సోద‌రీమ‌ణుల‌కు తీర‌నిలోటు. ఆమె మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్ల‌డం చాలా బాధాక‌రం. మాట‌లు రావ‌డం లేదు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

More News

జయలలిత గారి మరణం తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి మరణవార్త నన్నెంతో కలిచి వేసింది.

యూరప్ లో 'గౌతమిపుత్ర శాతకర్ణి'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్ పై

రేపే శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్కు ఉన్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద చిత్రాలకుపైగా నటించి కన్నడ అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కన్నడ కంఠీరవ పార్వతమ్మ పుత్త శివరాజ్కుమార్ తొలిసారిగా నట సింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో 

ఖైదీ నెం 150 టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఆ హీరోయిన్ కి మరోసారి అవకాశం ఇచ్చిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.