జగన్ పార్టీలో మోహన్ బాబు..?

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్ బాబు...మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ...నేను మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాను అని ప్ర‌క‌టించేసారు. కానీ...ఏ పార్టీలో చేరుతున్నార‌నే విష‌యం మాత్రం చెప్ప‌లేదు. త్వ‌ర‌లో చెబుతాను అన్నారు. తెలుగుదేశం పార్టీ లో చేరుతున్నారా..? జ‌గ‌న్ పార్టీలో చేరుతున్నారా..? అని అడిగితే..అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లిద్ద‌రూ త‌న‌కు బంధువులే అని చెప్పారు. కానీ అస‌లు విష‌యం చెప్ప‌లేదు.
అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లి రెండు సార్లు క‌ల‌వ‌డం, అలాగే మోహ‌న్ బాబు గురువు దాస‌రి నారాయ‌ణ‌రావు ని కూడా జ‌గ‌న్ వెళ్లి క‌ల‌వ‌డం చూస్తుంటే మోహ‌న్ బాబు జ‌గ‌న్ పార్టీలో చేర‌డం ఖాయం అనిపిస్తోంది. అయితే బి.జె.పి నాయ‌కులుతో కూడా మోహ‌న్ బాబుకి మంచి అనుబంధం ఉంది. మ‌రి...ప్ర‌చారంలో ఉన్న‌ట్టు మోహ‌న్ బాబు జ‌గ‌న్ పార్టీలో చేర‌తారా..? లేక బి.జె.పి లో చేర‌తారా అనేది త్వ‌ర‌లో తెలుస్తుంది.

More News

అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్....

అఖిల్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన హీరో అక్కినేని అఖిల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయాడు.

స‌ర్ధార్ రిలీజ్ డేట్ స్పెష‌ల్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ లో ఓ స్పెష‌ల్ ఉంది. ఏముంది రేపు ఉగాది క‌దా...అదే స్పెష‌ల్ అనుకుంటే పొర‌పాటే.

రామ్ సినిమా ముహుర్తం ఫిక్స్..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన త‌ర్వాత త‌దుప‌రి చిత్రానికి రెఢీ అయ్యాడు. కందిరీగ సినిమాతో విజ‌యాన్ని అందించిన సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

ఆవేశపరుడినే అవినీతిపరుడు కాదంటున్నమోహన్ బాబు..

విలక్షణ నటుడు మోహన్ బాబు త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు.ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు మీడియాకి తెలియచేసారు

నిజంగా అదృష్టంగా భావిస్తున్నా - దేవిశ్రీప్ర‌సాద్

త‌న‌దైన శైలిలో సంగీతం అందిస్తూ..త‌న‌కంటూ ఓ క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్. ఇంత‌కీ...దేవిశ్రీ అదృష్టంగా భావిస్తున్నా అని ఎందుకు అన్నార‌ని ఆలోచిస్తున్నారా..? మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది.