మోహన్ లాల్ 'మహాభారతం'

  • IndiaGlitz, [Monday,April 17 2017]

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ 'మ‌హాభార‌తం' సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అన‌ధికారంగా విన‌ప‌డుతున్న వార్త‌ల‌కు ఈ రోజు అధికారంగా క‌న్‌ప‌ర్మేష‌న్ ఇచ్చినట్ట‌య్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే భార‌త‌దేశ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే భారీ బడ్జెట్..1000 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టి ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ట‌.
యు.ఎ.ఇ.కి చెందిన భార‌త సంత‌తి వ్య‌క్తి డా.బి.ఆర్‌.శెట్టి ఈ సినిమాను 150 మిలియ‌న్‌డాల‌ర్స్‌ను ఖ‌ర్చు పెట్టి రూపొందిస్తాడ‌ట‌. అంటే అక్ష‌రాల వెయ్యికోట్లు. ఈ సినిమాను యాడ్ ఫిలింమేక‌ర్ వి.ఎ.శ్రీకుమార్ డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. రెండు భాగాలుగా మ‌హాభార‌తం మూవీని తెర‌కెక్కిస్తార‌ట‌. 2018 సెప్టెంబ‌ర్‌లో సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిస్తార‌ట‌. మిగ‌తా భార‌తీయ భాష‌ల్లోకి అనువ‌దిస్తార‌ట‌. ఇండియ‌న్ సినిమాలోని బెస్ట్ న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఈ సినిమాలో వ‌ర్క్‌చేస్తార‌ట‌.

More News

బిగ్ బాస్ గా కమల్...

హిందీ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..

మేలో రిలీజ్ కానున్న శ్వేతాబసు మిక్చర్ పొట్లం

హాట్ భామ శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన చిత్రం 'మిక్చర్ పొట్లం'.

'బాహుబలి' ఓ ఎక్స్ పెరిమెంట్ ..ఓ ఎక్స్ పీరియెన్స్ - ప్రభాస్

ఆర్కా మీడియా వర్క్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,రానా,తమన్నా ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో

బన్ని సినిమాలో బాలీవుడ్ నటుడు...

దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తదుపరిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో

తేజ్ తో వరుణ్ హీరోయిన్...

రీసెంట్ గా వరుణ్ తేజ్ సరసన 'మిస్టర్ 'చి్త్రంలో నటించిన లావణ్య త్రిపాఠి మరో సినిమాలో