వర్మతో పనిచేయాలనుంది - మోహన్ లాల్

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ గురించి ప్ర‌త్యేక ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌ల‌తో, క్యారెక్ట‌ర్స్‌తో ప్రేక్ష‌కుల‌ను రంజింప చేయ‌డం ఆయ‌న ల‌క్ష‌ణం. తెలుగులో జ‌న‌తాగ్యారేజ్‌, మ‌న‌మంతా చిత్రాల్లో న‌టించాడు. మోహ‌న్‌లాల్ న‌టించిన అనువాద చిత్రం మ‌న్యం పులి తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించింది.

ఇప్పుడు ఈ కంప్లీట్ యాక్ట‌ర్‌కు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌తో ప‌నిచేయాల‌నే కోరిక ఉంద‌ట‌. ప్ర‌స్తుతం రామ్‌గోపాల్ వ‌ర్మ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో 'స‌ర్కార్ 3' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మోహ‌న్‌లాల్ వంటి యాక్ట‌ర్ త‌న కోరిక చెప్ప‌డం చూస్తుంటే రామ్‌గోపాల్ వ‌ర్మ మోహ‌న్‌లాల్‌కు ఎలాంటి క‌థ‌ను సిద్ధం చేస్తారోన‌నిపిస్తుంది. గ‌తంలో మోహ‌న్‌లాల్, వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన కంప‌నీ సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

More News

శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి

పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు,భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న 'ఆకతాయి'

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆకతాయి'

జూన్ నుండి నిఖిల్ సినిమా..

స్వామిరారా,కార్తికేయ,ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్

లాస్ట్ వర్కింగ్ డే అన్న రాజమౌళి

ఎట్టకేలకు బాహుబలి పూర్తయ్యింది. తెలుగులో సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్లే. ఇదే విషయాన్ని దర్శకు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలియజేశారు.

నాని విడుదల చేసిన 'అమీ తుమీ' టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్ ను నిన్న సాయంత్రం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.