మోక్ష‌జ్ఞ‌ను డైరెక్ట్ చేయ‌బోయేదెవ‌రంటే?

  • IndiaGlitz, [Wednesday,November 14 2018]

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌లో రెండు, మూడు సీన్స్‌లో మోక్ష‌జ్ఞ క‌నిపిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా మోక్ష‌జ్ఞ పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి అన్నీ సిద్ధ‌మ‌వుతున్నాయి. ద‌ర్శ‌కుడెవ‌ర‌నే దానిపై కొంత మంది పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతున్నాయి.

వీరిలో బోయ‌పాటి శ్రీను, క్రిష్ వంటి ద‌ర్శ‌కులున్నారు. కాగా ఇప్పుడు వీరి లిస్టులో పూరి జ‌గ‌న్నాథ్ కూడా చేరారు. బాల‌కృష్ణ‌తో 'పైసా వ‌సూల్' సినిమాను పూరి డైరెక్ట్ చేశారు. అప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం కొన‌సాగుతుంది.

అదీగాక హీరోల‌కు మాస్ ఇమేజ్‌ను క‌ట్ట‌బెట్టేలా సినిమాను తెర‌కెక్కించ‌డంలో పూరి దిట్ట. రామ్‌చ‌ర‌ణ్‌, పునీత్ రాజ్‌కుమార్‌, ఇషాన్ వంటి హీరోల‌ను పూరి ఇంట్ర‌డ్యూస్ చేశాడు. కాబ‌ట్టి పూరి పేరు కూడా మోక్ష‌జ్ఞ‌ను డైరెక్ట్ చేయ‌బోయే ద‌ర్శ‌కుల లిస్టులో ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది.

More News

ఎన్టీఆర్ బయోపిక్ కోసం ...

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు'

'2.0' సెన్సార్ పూర్తి...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'.

'కాంచ‌న 3' రిలీజ్ డేట్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

ఆయ‌న వ‌ల్ల నాకు స్ట్రెంగ్త్‌ పెరిగింది- ప్రియాంక జ‌వాల్క‌ర్‌

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'.

'లా' మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది - అంబికా కృష్ణ

కమల్ కామరాజు,మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్  ప్లే చేసిన మూవీ 'లా' (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్కా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని శ్రీ విఘ్నేశ్వర ఫిలింస్ బ్యానర్ మీద