మొరాకోకు బాలయ్య...

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

నందమూరి బాలకృష్ణ వందో సినిమా కోసం శరవేగంగా ప్లానింగ్ జరుగుతున్నాయి. గమ్యం, కృష్ణంవందే జగద్గురం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూరి క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. కంచె చిత్రాన్ని జార్జియా ప్రాంతంలో చిత్రీకరించిన క్రిష్ బాలకృష్ణ వందవ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణిని మొరాకోలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగా రీసెంట్ గా క్రిష్ యూరప్,ఆఫ్రికాలకు వెళ్లి లోకేషన్స్ సెర్చ్ చేసుకుని వచ్చాడట. సినిమాలో వార్ సీక్వెన్స్ ను మొరాకోలో షూట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాడట. సినిమా చిత్రీకరణ ఏప్రిల్ 22 నుండి ప్రారంభమవుతుందని సమాచారం.

More News

బ్రహ్మోత్సవం వచ్చేస్తుంది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మిస్తుంది.

నాగ్ స్టూడియోలో వెంకీ మూవీ...

టాలీవుడ్ కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాబు..బంగారం షూటింగ్ జరుపుకుంటుంది.

సర్ధార్ ఇంటర్వెల్ డైలాగ్ ఇదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని డైరెక్టర్ బాబీ ఇంటర్ వ్యూలో చెప్పారు.

'ఈడోరకం ఆడోరకం' సెన్సార్ డేట్....

మంచు విష్ణు,రాజ్ తరుణ్,సోనారిక,హేబా పటేల్ హీరో హీరోయిన్స్ గా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్ర 'ఈడోరకం ఆడోరకం'.

నిర్మాతగా సమంత...

టాలీవుడ్,కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారనుంది.