త్వరలో వెండితెరపైకి రానున్న మౌనిక

  • IndiaGlitz, [Saturday,November 02 2019]

బుల్లితెర వీక్షకులకు మౌనిక గుంటుక ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. జీ తెలుగులో ప్రసారమైన 'పున్నాగ' సీరియల్ తో టీవీ ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం జీ తెలుగులో మరో రెండు సీరియల్స్ చేస్తున్నారు. 'గుండమ్మ కథ'లో ప్రియా, 'సూర్యకాంతం'లో ప్రమీల పాత్రలు పోషిస్తున్నారు. ఇన్ని రోజులు బుల్లితెరపై అలరించిన మౌనిక, త్వరలో వెండితెరపైకి వస్తున్నారు. మౌనిక మాట్లాడుతూ సీరియల్స్ నటిస్తుండడం వల్ల, సినిమా అవకాశాలు చాలా వస్తున్నాయి. మంచి సినిమాలో మంచి పాత్రతో త్వరలో వెండితెర ప్రేక్షకుల ముందుకు వస్తాను అని అన్నారు.

More News

సూపర్ స్టార్ మహేష్ ప్రశంసలందుకున్న 'ఖైది'

యాంగ్రీ హీరో కార్తీ నటించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’ దీపావళి బ్లాక్ బస్టర్ గా సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

పవన్ కీలక నిర్ణయం: యువ ద‌ర్శ‌కుడితో జ‌ట్టు

2019 ఎన్నిక‌లు త‌ర్వాత జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతూనే ఉన్నాయి.

సూపర్ స్టార్ కు అరుదైన గౌర‌వం

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో జ‌ర‌గ‌బోయే గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (ఐఎఫ్ఎఫ్ఐ) అవార్డ్స్ 2019లో

పెళ్లికి ముందే తల్లి అయిన మరో హీరోయిన్!

బాలీవుడ్ భామ అమీజాక్సన్ పెళ్లి కాకుండానే గర్భం దాల్చి.. పండండి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

నారా లోకేష్‌పై రోజా సెటైర్ల వర్షం!!

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై.. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా సెల్వమణి మరోసారి సెటైర్ల వర్షం కురిపించారు.