'అవ‌తార్‌' ను దాటేసిన మూవీ

  • IndiaGlitz, [Sunday,July 21 2019]

విజువ‌ల్ వండ‌ర్ 'అవ‌తార్‌' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలుసు. ప‌దేళ్ల ముందు విడుద‌లైన అవ‌తార్ 2788 బిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాను మ‌రే సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా బీట్ చేయ‌లేదు. అయితే ఈ ఏడాది విడుద‌లైన 'అవెంజ‌ర్స్ ది ఎండ్ గేమ్‌' సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా దాటేసింది. 2789 బిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసి ప్ర‌పంచ రికార్డును క్రియేట్ చేసింది. మ‌రి ఈ సినిమా రికార్డ్‌ను ఏ సినిమా క్రాస్ చేయ‌నుందనే ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

రామ్ కెరీర్‌లోనే బెస్ట్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు క్లాస్ ఇమేజ్‌తోనే మెప్పించిన రామ్ తొలిసారి ప‌క్కా మాస్ ఇమేజ్‌తో ఆకట్టుకున్న చిత్ర‌మిది.

'సిరివెన్నెల' ఆడియో లాంచ్‌

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన  హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో

వెంకీమామ‌లో రాశీ రోల్ ఇదే!

వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తోంది రాశీ ఖ‌న్నా

మిస్ట‌ర్ కెకె అక్క‌డ బ్యాన్‌

విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో, అభి హాస‌న్‌, అక్ష‌రా హాస‌న్ జంట‌గా న‌టించిన సినిమా `మిస్ట‌ర్ కెకె`. క‌డార‌మ్ కొండాన్ అనే త‌మిళ సినిమాకు అనువాద‌మిది.

వ‌ర్మ‌ని పిచ్చోడిని చేసిందెవ‌రు?

స్వ‌త‌హాగా నేను పిచ్చోడిని కాదు. కానీ న‌న్ను ఇద్ద‌రు పిచ్చోడిని చేశారు. వారిద్ద‌రూ చేసిన సినిమా చూశాక నేను ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నా అని అంటున్నారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.