బ్రూస్ లీ జీవిత కథ తో సినిమా..

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

ఎలిజిబెత్‌, ది గోల్డెన్ ఏజ్ సినిమాలో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియ‌న్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్ ఇప్పుడు ఓ లెజండ్రీ బ‌యోపిక్‌ను సినిమాగా మ‌ల‌చ‌నున్నాడు. ఆ లెజెండ్ మ‌రెవ‌రో కాదు, బ్రూస్ లీ.

హాంకాంగ్‌లో పుట్టి మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప్ర‌పంచ‌స్థాయిలో గుర్తింపు సాధించుకున్న బ్రూస్‌లీ జీవితాన్ని 'లిటిల్ డ్రాగ‌న్' పేరుతో తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రానికి బ్రూస్ లీ కుమార్తె ష‌నొన్ లీ నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. అట్ట‌డుగు స్థాయి నుండి ఉన్న‌త‌స్థాయికి బ్రూస్ లీ ఎదిగిన విధానంతో పాటు బ్రూస్‌లీలోని తాత్విక కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించ‌నున్నార‌ట‌.

More News

నిహారికను చెల్లెలుగా భావిస్తా - సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్,మెగా బ్రదర్స్ మేనల్లుడు అవుతాడు.

'జయదేవ్' 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్'.

చిరంజీవితో బాలీవుడ్ భామలు...

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

గగ్గోలు పెడుతున్న రాంగోపాల్ వర్మ

సినిమాల్లో కొన్ని పాత్రల్లో కొందరు నటీనటుల పెర్ఫార్మెన్స్ చూశాక వారు తప్ప మరెవరూ ఆ పాత్రలో నటించలేరని అనుకుంటుంటాం. అలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సమయం...

మాగంటి శ్రీనాథ్,పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సమయం.