రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కొద్ది నెలలుగా కరోనా విషయంలో ఇలాంటి వార్తలేమీ వినిపించలేదు. దాదాపు కరోనా కేసులన్నీ తగ్గిపోవడంతో దీని గురించిన వార్తలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. తిరిగి మరోసారి దేశ వ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తుండటంతో కరోనా వార్తలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

తాజాగా రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రేవంత్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లోకి వెళుతున్నట్టు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ తప్పనిసరిగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

More News

రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లు తెరిచినప్పటి నుంచి కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ?

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది.

విడుదలకు ముందే... ‘మరక్కర్’కు 3 జాతీయ అవార్డులు..

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది.

ర‌వితేజ రివేంజ్ డ్రామా..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు ఖిలాడి సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌వ‌గానే నెక్ట్స్ మూవీని త్రినాథ‌రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో

టాలీవుడ్ ఎంట్రీ కోసం సూర్య అదిరిపోయే స్కెచ్‌..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడో టాలీవుడ్‌లో త‌న‌దైన మార్క్ క్రియేట్ చేసుకుని ఓ మార్కెట్‌నుక్రియేట్ చేసుకున్నాడుగా,