ముహూర్తం కుదిరింది..

  • IndiaGlitz, [Saturday,May 11 2019]

హీరో, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ త్వ‌రలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కుమార్తె అనీషాతో విశాల్‌కు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. లెటెస్ట్ స‌మాచారం అక్టోబ‌ర్ 9న వీరికి వివాహం చేయాల‌ని ఇరు కుటుంబాల పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. మ‌రి ఇంత‌కు ముందు విశాల్ చెప్పిన‌ట్లు త‌న పెళ్లిని న‌డిగ‌ర్ సంఘంలో చేసుకుంటాడా? లేక హైద‌రాబాద్‌లోనే చేసుకుంటాడా? అని తెలియాల్సి ఉంది. అయితే ఆలోపే న‌డిగ‌ర్ సంఘం కొత్త భ‌వంతి పూర్త‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

More News

సుప్రీమ్ కోర్టు న్యాయ‌మూర్తిపై పోరాటం చేయ‌నున్న చిన్న‌యి

ద‌క్షిణాదిన మీటూ ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపింది చిన్మ‌యి. సీనియ‌ర్ రైట‌ర్ వైర‌ముత్తు, సీనియ‌ర్ న‌టుడు రాధార‌విపై మీ టూ పోరాటంలో భాగంగా లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది.

టీవీ9 రవిప్రకాష్ ఇకపై షేర్ హోల్డర్ మాత్రమే... 

హైదరాబాద్: టీవీ9 సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగించిన అనంతరం అలంద మీడియా సభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసలు టీవీ9లో ఏం జరిగింది..? రవిప్రకాష్ నిజంగానే సంతకం ఫోర్జరీ చేశారా..?

టీవీ9 సీఈవోగా తొలగింపుపై రవిప్రకాష్ బహిరంగ లేఖ

టీవీ9 ఫౌండర్‌గా, చైర్మన్‌గా, సీఈవోగా సుమారు 15ఏళ్లు పనిచేసిన రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించింది. ఆయన స్థానంలో కన్నడ టీవీ9కి ఎడిటర్, సీఈవోగా పనిచేసిన మహింద్రా మిశ్రాను

టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ఔట్.. మిశ్రా ఎంట్రీ

టీవీ9 ఫౌండర్, చైర్మన్, సీఈవోగా రవిప్రకాష్‌‌ 15 ఏళ్లు కొనసాగిన విషయం విదితమే. శుక్రవారంతో టీవీ9లో రవి ప్రకాశ్ ప్రస్థానం ముగిసింది. ఇవాళ సాయంత్ంర ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డ్ టీవీ9

'ABCD' సెన్సార్ పూర్తి.. మే 17న విడుద‌ల‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో