చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్..

  • IndiaGlitz, [Friday,January 22 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టించనున్న విష‌యం తెలిసిందే. అయితే నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాలోని కొన్ని సీన్స్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లోని సీన్స్ కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌ని...అందుచేత రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ చేయాలా వ‌ద్దా అనే ఆలోచ‌న‌లో పడ్డార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం...చ‌ర‌ణ్ ఈ మూవీకి ముహుర్తం ఫిక్స్ చేసాడు. ఫిబ్ర‌వ‌రి 16 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్న అర‌వింద్ స్వామి ఫిబ్ర‌వ‌రి 16 నుంచే షూటింగ్ లో పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించ‌నున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ పోలీస్ రోల్ లో క‌నిపించ‌నున్నారు.

More News

సూర్య కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఎస్.జె.సూర్య వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఖుషి. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

పవన్ హీరోయిన్ లాంగ్ కిస్...

'బోణీ' అనే తెలుగు చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించిన హీరోయిన్ కృతి కర్భందా తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'తీన్ మార్ చిత్రంలో నటించింది

సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విశాల్..

హీరో విశాల్ సీక్వెల్ ప్లాన్ లో బిజీగా ఉన్నారు. ఇంత‌కీ..విశాల్ ఏ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నార‌నుకుంటున్నారా..? విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం పందెం కోడి.

మ‌హేష్ యాక్ట్ చేయ‌డం లేదు కానీ...

మ‌నం త‌ర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమ‌స్ సినిమా వార‌సులు వారి తాత‌లు, తండ్రుల‌తో క‌లిసి న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు.

ఆడియో రిలీజ్ కి రెడీ అవుతున్న చైతు సినిమా..

నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రాన్ని గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు.