మున్నాభాయ్ కు గాయాలు

  • IndiaGlitz, [Tuesday,March 21 2017]

బాలీవుడ్ మున్నాభాయ్ సంజ‌య్‌ద‌త్‌కు సినిమా షూటింగ్‌లో గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకెళ్తే..ప్ర‌స్తుతం సంజ‌య్‌ద‌త్ భూమి అనే సినిమాలో న‌టిస్తున్నాడు. చంబ‌ల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సంజ‌య్‌ద‌త్ కింద్ర‌ప‌డ‌టంతో ప‌క్క టెముక‌లు విరిగాయి.
కానీ ఈ గాయం విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే నొప్పి తీవ్ర‌త‌రం కావ‌డంతో హాస్పిట‌ల్‌కు వెళ్ళ‌డంతో డాక్ట‌ర్స్ కొన్ని రోజులు పాటు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని సూచించార‌ట‌.

More News

మలయాళంలోకి ధనుష్

తమిళ హీరో ధనుష్కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తమిళంలో హీరోగానే కాదు, నిర్మాతగా కూడా ధనుష్ సినిమాలను చేస్తున్నాడు. వండర్ బార్స్ బ్యానర్పై తన టెస్ట్కు తగిన విధంగా ధనుష్ నిర్మాతగా రాణిస్తున్నాడు.

కంటెంటే 'నేనోరకం' సక్సెస్ కు ప్రధాన కారణం - శరత్ కుమార్

కంటెంటే హైలెట్ తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకాదరణ ఉంటుందని నేనోరకం సినిమా మరోసారి ఫ్రూవ్ చెసిందన్నారు శరత్ కుమార్. సాయిరామ్ శంకర్ హీరోగా, శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం" నేనోరకం".

టాప్ డైరక్టర్స్ ను ఆకట్టుకున్న '16'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందిన చిత్రం `16`.

'చెలియా' మణిరత్నంగారి స్టయిల్లో ఉండే ఇన్ టెన్స్ లవ్ స్టోరీ - కార్తీ

దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైదరీ జంటగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకుడు.

మార్చి 31న విడుదలవుతున్న 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'

పవన్,గట్టు మను,సోనియా హీరో ,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'.