నిర్మాతగా మ్యూజిక్ డైరెక్టర్...

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

ఇళ‌య‌రాజా త‌న‌యుడు యువ‌న్ శంక‌ర్ రాజా ఇప్ప‌టికి వంద సినిమాల‌కు పైగా సంగీతం అందించాడు. ఇప్పుడు సంగీతంలోనే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా యువ‌న్ అడుగుపెడుతున్నాడు. పిజ్జా హీరో విజయ్‌సేతుప‌తి హీరోగా ఓ సినిమాను యువ‌న్‌శంక‌ర్ రాజా నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు ముగియ‌నున్నాయి. ఇప్ప‌టికే న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో యువ‌న్ శంక‌ర్ రాజా నిర్మిస్తున్న చిత్రం సెట్స్‌లో ఉంది. ఒక సినిమా విడుద‌ల కాక ముందుగానే యువ‌న్ రెండో సినిమాను సెట్స్‌లోకి తీసుకెళుతుండ‌టం గొప్పే మ‌రి..

More News

భీముడుగా మోహన్ లాల్...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 'మహాభారతం' సినిమా చేస్తున్నాడు.

ప్రభాస్ టీజర్ డేట్ ఫిక్స్ డ్....

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఏప్రిల్ 28న 'బాహుబలి 2' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ప్రజా గాయకుడు గద్దర్ మెచ్చిన 'నైజాం సర్కరోడా'

హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొన్న ఒక యోధుడి కోడుకుగా చిన్నప్పటి నుంచి నాటి గాధలను వినడంతో పాటు,

21న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'పిశాచి-2'

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు.

నా కెరీర్ మొత్తంలో నేను నటించిన డిఫరెంట్ సినిమా 'లంక'

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక`. రోలింగ్రాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు.