వర్మకు వీర‌ప్ప‌న్ మెళిక‌...

  • IndiaGlitz, [Friday,November 27 2015]

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కిల్ల‌ర్ వీర‌ప్ప‌న్' చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల‌కు సిద్ధం అవుతుంంది. విడుద‌ల‌కు వారం రోజులు ఉంద‌న‌గా వీర‌ప్ప‌న్ భార్య ముత్తుల‌క్ష్మి ఇప్పుడు మెళిక పెడుతుంది.

సినిమాను హిందీలో మాత్ర‌మే తెర‌కెక్కించ‌డానికి మాత్ర‌మే రామ్‌గోపాల్ వ‌ర్మ అనుమ‌తి తీసుకున్నాడని ఇప్పుడు సినిమాను తెలుగు, త‌మిళం, క‌న్న‌డంలో విడుద‌ల చేయ‌డం స‌రికాద‌ని, సినిమాను తాను చూసిన త‌ర్వాతే విడుద‌ల చేయాల‌ని కూడా ముత్తుల‌క్ష్మి అన్నారు. సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకోనేలా త‌మ వ‌ద్ద కోర్టు అనుమ‌తి ఉంద‌ని కూడా ఆమె తెలియ‌జేశారు. మ‌రి ఈ విషయంపై రామ్‌గోపాల్‌వ‌ర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

ఎన్టీఆర్ సినిమాకి ఒకరు ఎస్.. ఒకరు మిస్..

బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కొరటాల శివ.'మిర్చి','శ్రీమంతుడు' చిత్రాలతో బాక్సాఫీస్ ని ఉత్తేజపరిచారాయన.

ఏ హాలీవుడ్ మూవీ గుర్తుకు రాద‌ట‌

'మ‌నం' చిత్రంతో స‌రికొత్త అనుభూతిని అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌. ఇత‌ని సినిమాలంటే.. వైవిధ్యానికి చిరునామాలుగా చెప్పుకోవ‌చ్చు.

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌తో హిట్ కొడ‌తాడా...

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో విష‌యం ఉన్న యువ క‌థానాయ‌కుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగ‌శౌర్య‌.

భారీ ప్రాజెక్ట్‌ల‌తో హరీష్ మ‌ళ్లీ బిజీ

హేరిస్ జైరాజ్‌.. మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు ఈ పేరు త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో సంచ‌ల‌నం. క్వాలిటీ వ‌ర్క్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే సంగీత ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న హేరిస్‌.

మళ్లీ వాయిదావేసిన సూర్య

ఏదైనా సినిమా ఓ సారి వాయిదా పడిందంటే..మళ్లీ మళ్లీ అదే బాట పడుతుంది.