ఇస్మార్ శంక‌ర్ సాంగ్‌లో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌

  • IndiaGlitz, [Friday,April 12 2019]

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 'డబుల్ దిమాక్' ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌వ వ‌వ్చింది.

లెటెస్ట్‌గా న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం వ‌హించారు.

More News

మాసివ్ పెర్ఫార్మెన్స్ 'కాంచ‌న‌-3' లో చూస్తారు - బి. మధు

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా,

జనసేనాని గెలుపు పై రాష్ట్రమంతా ఉత్కంఠ

జనసెనాని పవన్ కళ్యాణ్ వైపు గెలుపు పవనాలు వీస్తాయా? లేదా?... విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం నుంచి పవన్ గెలుస్తారా? లేదా?... వైసీపీ అభ్యర్థి తిప్పలు నాగిరెడ్డికి ఉన్న సానుభూతి

ఒక్కటంటే ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు ఇక్కడ

ఒడిశాలో మావోయిస్టులు మరో సారి తమ ప్రాభల్యాన్ని చాటుకున్నారు.

ఏపీలో 76.69 శాతం ఓటింగ్ నమోదు

ఏపీ లో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతం లో కంటే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జనాలు పిచోల్లా : జనసేన అధినేతకు ఓటర్ల ప్రశ్నలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.