కొత్త లుక్స్ తో ఆదరగొడుతున్న నభా నటేష్

  • IndiaGlitz, [Thursday,November 21 2019]

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన నభా నటేష్ ఎప్పుడూ తన లేటెస్ట్ లుక్స్తో ఆకట్టు కుంటుంది. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ ఇస్మార్ట్ గాళ్ డిస్కోరాజా లో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది. ఇక డిసెంబర్ మొదటి వారం లో సాయి ధరమ్ తేజ్ కు జంట గా నటిస్తున్న సోలో బ్రతుకు సో బెటర్ షూటింగ్ కు హాజరవుతుంది.

నభా ఫోటో షూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంటాయి. డిఫరెంట్ లుక్స్ తో యూత్ ని ఇంప్రెస్ చేస్తున్న నభా టాలీవుడ్ లో ప్రత్యే కమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రతి సారి తనను తాను కొత్త గా ప్రజెంట్ చేసుకొనే నభా ఈ సారి ట్రైబల్ థీమ్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది. ఈ హాట్ లుక్స్ తో నభా మరోసారి యూత్ ని లాక్ చేసింది

More News

అయోధ్య తీర్పు: సుప్రీంకు ఆ అధికారం ఎక్కడిది!?

దశాబ్దాలుగా కొనసాగిన అయోధ్య కేసు వివాదానికి నవంబర్-09/2019 నాడు సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

వైసీపీ ఎంపీని మోదీ భుజం తట్టడం వెనుక ఇదీ అసలు కథ!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు వైసీపీ ఎంపీలతో సమావేశమై.. మొత్తం అందరు ఎంపీలు..

రూలర్  టీజర్‌ : యూనిఫాం తీశానో ఆగను.. వేటే!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’.

జగన్ సభలో ఏకైక ఎమ్మెల్యే.. ఆలోచనలో పడ్డ జనసేనాని!

జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.

ఓ వైపు సోదాలు.. మరోవైపు ‘కరెన్సీ’ నోట్ల వర్షం!

ఇదేంటి భారీ వర్షం.. అతి భారీ వర్షం ఇంకా చేపల వర్షం చూశాం కానీ ఇదేంటి ఎక్కడైనా తుఫాన్ వస్తే కొంపదీసి దానికి ఇలా ‘కరెన్సీ నోట్ల వర్షం’ అని పేరు పెట్టారా..?