న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల తేదీ మార‌లేదు

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారింది. విశాల్ పాండ‌వ‌ర్ జ‌ట్టు, స్వామిశంక‌ర్ దాస్ జ‌ట్టు ఈసారి న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్నాయి. జూన్ 23న న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌నుకున్నారు. అయితే సంఘం అధికారి ఎన్నిక‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. దీంతో విశాల్ టీం దీనికి వ్య‌తిరేకంగా కోర్టులో రిట్ వేశారు. రిట్‌ను ప‌రిశీలించిన కోర్టు న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌ను జూన్ 23నే నిర్వ‌హించాల‌ని తీర్పు ఇచ్చింది. అయితే ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు జ‌ర‌ప‌రాద‌ని ఆదేశించింది. కోర్టు తీర్పు ప‌ట్ల విశాల్ టీమ్ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

More News

జులై మొదటి వారంలో 'కాకతీయుడు'

తారకరత్న హీరోగా నటించిన 'కాకతీయుడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. వి.సముద్ర దర్శకత్వంలో

వెంకటేష్ ప్రశంసలందుకున్న 'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్' టీజ‌ర్

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా నటిస్తొన్న చిత్రం  కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్.

'జై సేన' టీజర్ ను రిలీజ్ చేసిన ఎగ్రెసివ్ హీరో గోపీచంద్

శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుటున్న 'రాక్ష‌సుడు' జూలై 18న రిలీజ్

బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రాక్ష‌సుడు`. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హ‌వీశ్ ప్రొడ‌క్ష‌న్‌లో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో

జులై 12న 'దొరసాని' విడుదల

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.