ఏంజెల్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్

  • IndiaGlitz, [Saturday,March 25 2017]

యంగ్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్ నిన్న(మార్చి 24న) ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగాయి. ఈ వేడుకకు ఫిల్మ్ మీడియా ప్రతినిధులతో పాటు, ఏంజెల్ చిత్రం నిర్మాత భువన్ సాగర్, డైరెక్టర్ బాహుబలి పళని తదితరలు హాజరైయ్యారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు శ్రీ పసుపులేటి రామారావు గారు, శ్రీ వినయకరావు గారు తదితరుల సమక్షంలో నాగ అన్వేష్ బర్త్ డే కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా నాగ అన్వేష్ మాట్లాడుతూ, మీడియా సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఏంజెల్ తో కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని. శ్రీ సరస్వతి ఫిల్మ్ బ్యానర్ నుంచి గత ఏడాది వచ్చిన మన్యంపులి తరువాత అదే స్థాయిలో గ్రాఫిక్స్ హంగులతో ఏంజెల్ రెడీ అవుతుందని తెలిపారు.

More News

'చెలియా' సెన్సార్ పూర్తి...ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'.

'బాబు బాగా బిజి' ధియోట్రికల్ ట్రైలర్ కి అనూహ్య మైన స్పందన

దాదాపు 90కి పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్టమెదటిసారిగా ప్రోడక్షన్ ని ప్రారంభించిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాతగా, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాలతో దర్శకుడిగా, నటుడుగా పేరుతెచ్చుకున్నదర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి కమర్షియల్ కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ.

తమిళ రీమేక్ లో రవితేజ

గతేడాది సినిమాలే చేయని రవితేజ ఈ ఏడాది విక్రమ్ సిరి దర్శకత్వంలో ఒక సినిమా,అనిల్ రావిపూడి దర్శకత్వంలో

ఉగాది రోజు రామ్ కొత్త చిత్రం ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్,పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో

ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న 'రక్షకభటుడు'

'రక్ష' ఓ సస్పెన్స్ హర్రర్... 'జక్కన్న' మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్... కేవలం రెండు చిత్రాలతోనే దర్శకుడుగా తన సత్తాని ప్రూవ్ చేసుకుని ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ప్రస్తుతం 'రక్షకభటుడు' వంటి డిఫరెంట్ టైటిల్తో ఫాంటసీ ధ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.