చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్ 'ఏంజెల్'

  • IndiaGlitz, [Tuesday,February 14 2017]

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్. సోషియోఫాంటసీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో నిర్మాతగా భువన్ సాగర్, దర్శకుడిగా బాహుబలి పళని తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ఈ చిత్ర బృందం పూర్తి చేసుకొంది. తదుపరి షూటింగ్ ఫిబ్రవరి 14 నుంచి మొదలుకాబోతుంది.

ఇక ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాహుబలి పళని సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

More News

శంషాబాద్ వద్ద భారీ సెట్ లో 'బెవర్స్' ఫైట్ చిత్రీకరణ

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు,ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడవ షెడ్యూల్

హార్వర్డ్ యూనివర్శిటీలో పవన్ కీలకోపన్యాసం

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అమెరికా పర్యటనలో చిట్టచివరిదీ… కీలకమైన ప్రసంగంతో మరోసారి ఆకట్టుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ ప్రసంగించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ భారత కాలమానం ప్రకారం

ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న సునీల్ - శంకర్ ల సినిమా!

సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా "2కంట్రీస్"కు

రాజ్ విరాట్, కిషోర్, గ్రేస్...'బీప్' షార్ట్ ఫిల్మ్ కు అద్భుతమైన స్పందన

కిషోర్ మారిశెట్టి, గ్రేస్ జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ బీప్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది ఈ లఘు చిత్ర ట్రైలర్. చాలా చిత్రాలను తలదన్నే రీతిలో కట్ చేసిన ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందనతో పూర్తి సినిమా ఎప్పుడు వస్తుందా అనే అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ...

ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే 'వైశాఖం'

ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్లీ వంటి లవ్స్టోరీస్ని అందించిన ఆర్.జె.సినిమాస్ బేనర్ నుంచి మరో ప్రేమకథా చిత్రం 'వైశాఖం' వస్తోంది. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీడైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.