ఈ సారి వెంకీతో చైతన్య

  • IndiaGlitz, [Friday,September 08 2017]

త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య కోసం 'ప్రేమ‌మ్' చిత్రంలో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇచ్చారు సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేష్‌. మ‌రోసారి చైత‌న్య తో క‌లిసి న‌టించేందుకు వెంకీ సిద్ధ‌మ‌య్యారు. అయితే ఇది మ‌ల్టీ స్టార‌ర్ సినిమా కాదులెండి.

విశేష‌మేమిటంటే..త‌న సినిమాలో ఇప్ప‌టికే గెస్ట్ రోల్ చేసిన మావ‌య్య కోసం.. మావ‌య్య హీరోగా న‌టించ‌నున్న కొత్త సినిమాలో ఈ సారి తానే గెస్ట్ అవుతున్నాడు చైతు. 'సోగ్గాడే చిన్ని నాయ‌నా', 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. క‌ళ్యాణ్ గ‌త చిత్రాల‌లాగే ఇది కూడా కుటుంబ‌క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి.

More News

అను ఐదో హిట్ కొడుతుందా?

'మజ్ను'చిత్రంతో తెలుగువారికి పరిచయమైన కథానాయిక అను ఎమ్మానియేల్.

విజయ్ దేవరకొండ తో క్రాంతి మాధవ్

'ఓనమాలు','మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాల తో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు క్రాంతి మాధవ్.

సచిన్ 'వీడెవడు' సెప్టెంబర్ 15న విడుదల

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ 'ఒరేయ్ పండు' 'నీజతగా నేనుండాలి''వీరప్పన్' చిత్రాలతో

సెప్టెంబర్ 9న చెన్నైలో 'స్పైడర్' ఆడియో సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

రజనీకాంత్‌, శంకర్‌ '2.0' ఆడియో, టీజర్ రిలీజ్ వివరాలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'.