పెళ్ళి డేట్ అనౌన్స్ చేసిన చైతు

  • IndiaGlitz, [Friday,June 09 2017]

చైతన్య ఫిలింఫేర్ అవార్డ్స్‌కు సంబంధించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. 2017 ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ జూన్ 17న హైదరాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఫిలింఫేర్ అవార్డ్ న‌టుడిగా నాకు స్ఫూరినిచ్చిందని అన్నాడు. ఇదే వేదిక‌పై పెళ్ళి డేట్ గురించి అక్టోబర్ 6న సమంతను పెళ్ళి చేసుకోనునట్లు చైతు పెళ్ళి తేదినీ ఖరారు చేశాడు.

అలాగే సమంతతో క‌లిసి ఓ ప్రేమ‌క‌థా చిత్రం చేయాల‌ని ఉంద‌ని, మంచి క‌థ కుదిరితే అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో త‌ప్ప‌కుండా చేస్తాన‌ని అన్నారు. ఈసారి ఉత్తమ హీరోల కేట‌గిరీలో ఊపిరి(నాగార్జున‌), నాన్న‌కు ప్రేమ‌తో(ఎన్టీఆర్‌), ధృవ‌(రామ్‌చ‌ర‌ణ్‌), ప్రేమ‌మ్‌(నాగ‌చైత‌న్య‌)లు రేస్‌లో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవ‌రినైనా ఒక‌రిని వ‌రిస్తుందో లేక మ‌రెవ‌రినైనా అవార్డు వ‌రిస్తుందో చూడాలి.

More News

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో యాక్షన్ థ్రిల్లర్ 'రథావరం'

ల్యాండ్ డెవలపర్ గా బెంగుళూరులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మంజునాథ్ కు సినిమాలంటే చాలా ఇష్టం కానీ,

దాసరికి తెలుగు పరిశ్రమ ఘన నివాళి

తెలుగు పరిశ్రమలో ఉన్న అన్ని శాఖలు కలిసి దాసరికి నివాళి సభను

'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' డబ్ స్మాష్ కాంటెస్ట్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

సంపత్ నంది టీం వర్క్స్ 'పేపర్ బోయ్' ప్రారంభం

ఓ వైపు దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకొంటూనే మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచిని ఘనంగా చాటుకొంటున్న సంపత్ నంది..

మరో బయోపిక్ లో బాలీవుడ్ నటి..

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్ళి బేవాచ్ సినిమాలో నటించిన తర్వాత ప్రియాంక చోప్రా ఇమేజ్ డబుల్ అయ్యింది.