స్టైలిష్ లుక్ లో చైతు...

  • IndiaGlitz, [Monday,February 20 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌హా ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అక్కినేని చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు అల్ల‌రి అల్లుడు అనే టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ సినిమాలో చైత‌న్య రోల్ చాలా స్టైలిష్‌గా ఉంటుందట‌. పాత్ర ప‌రంగా చూస్తే చైత‌న్య ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ లుక్‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ఈ పాత్ర కోసం చైతు బాగానే కేర్ తీసుకున్నాడని స‌మాచారం.

More News

బాలయ్య దర్శకుడు కన్ ఫర్మ్ అయినట్టే....

తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో ఇటు ప్రేక్షకులు,అటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న నందమూరి బాలకృష్ణ 101 వ

అతిథి పాత్రలో రానా....

రీసెంట్ గా 'ఘాజీ' వంటి డిఫరెంట్ మూవీతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో దగ్గుబాటి రానా

ఫ్యాక్షన్ ఏరియాకు మహేష్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్ లో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం'సంభవామి' (వినిపిస్తున్న పేరు).

శృతి కావాలంటున్న యంగ్ హీరో....

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్,తొలి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ సమంతతో జత కట్టాడు.

నరేష్ హీరోయిన్ తమిళంలోకి....

అల్లరి నరేష్తో ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమాలో నటించిన కృతిక ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. గతంలో దృశ్యం చిత్రంలో వెంకటేస్ కూతురు పాత్రలో కనిపించిన ఈ హీరోయిన్ తమిళంలో యంగ్ హీరో ఆర్య పక్కన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.