చైతు సినిమా సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Saturday,May 20 2017]

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రం 'రారండోయ్‌.. వేడుక చూద్దాంస‌. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా సెన్సార్ పూర్తి కావ‌డంతో విడుద‌ల‌కు రూట్ క్లియ‌రెన్స్ అయిన‌ట్టే.

More News

మూడు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న రారండోయ్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

'అంధగాడు' ట్రైలర్ విడుదల

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఫ్యాన్స్ సమక్షంలో నిరాడంబరంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ.. అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు (మే 20).

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం రా..రా...

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ తో సినిమా చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారారు.