చై, సామ్ రిసెప్ష‌న్‌...

  • IndiaGlitz, [Thursday,November 02 2017]

చైత‌న్య అక్కినేని, హీరోయిన్ స‌మంత‌లు అక్టోబ‌ర్ నెల‌లో ఓ ఇంటివారైన సంగ‌తి తెలిసిందే. గోవాలో ప‌రిమితంగా కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో జ‌రిగింది.

పెళ్లి త‌ర్వాత హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున రిసెప్ష‌న్ ఇస్తాన‌ని అక్కినేని నాగార్జున ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

పెళ్లికాగానే చై, సామ్‌లిద్ద‌రూ షార్ట్ గ్యాప్ మాత్ర‌మే తీసుకుని సినిమాల్లో బిజీగా మారారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ నవంబ‌ర్ 12న చై, సామ్‌ల రిసెప్ష‌న్ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ వేడుక‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రవుతున్నార‌ని స‌మాచారం.

More News

నాగ‌శౌర్య‌.. ముగ్గురు కొత్త ద‌ర్శ‌కులు

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌ శౌర్య‌. ఆ త‌రువాత జో అచ్యుతానంద‌లాంటి చిత్రాల‌తో త‌న ఉనికిని చాటుకున్న ఈ యంగ్ హీరో.. ప్ర‌స్తుతం చేతిలో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

రాజ‌శేఖ‌ర్ ఇంట మ‌రో విషాదం...

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌కు మ‌రో విషాద ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ అమ్మ‌గారు గుండె పోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ బాధ‌ను మ‌ర‌చిపోక‌పోకముందే,  రాజశేఖ‌ర్ బావ మ‌రిది, జీవిత సోద‌రుడు ..ముర‌ళీ శ్రీనివాస్ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

అన్న‌ పై ప‌వ‌న్ ప్రేమ‌...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి అంటే త‌న‌కు అభిమాన‌మో మ‌రోసారి చేత‌ల‌తో చాటుకున్నారు. ప‌వ‌న్‌కు అక్టోబ‌ర్ నెల‌లో కొడుకు పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కొడుక్కి ప‌వ‌న్ మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అనే పేరును పెట్టారు.

నటుడిగా మారుతున్న ర‌సూల్ పూకుట్టి....

2009లో విడుద‌లైన స్ల‌మ్ డామ్ మిలియ‌నీర్ భార‌తీయుల‌కు మ‌ర‌చిపోలేని జ్ఞాపకం. ఎందుకంటే ఆ సినిమాకు పనిచేసిన ఇద్ద‌రు టెక్నిషియ‌న్స్‌కు ఆస్కార్ అవార్డులు వ‌చ్చాయి. అందులో ఒక‌రు ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాగా..మ‌రొక‌రు, ర‌సూల్ పూకుట్టి.

ఓ సినిమా మార్కెట్‌ను ఎవ‌రూ డిసైడ్ చేయ‌లేరు - ప్ర‌వీణ్ స‌త్తారు

డా.రాజశేఖర్ హీరోగా పవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. ఈ చిత్రంలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా కనిపిస్తారు.