'స‌వ్య‌సాచి' రిలీజ్ ఆఫీషియ‌ల్‌

  • IndiaGlitz, [Saturday,August 11 2018]

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా ప‌రిచ‌మ‌వుతోంది. భూమికా చావ్లా, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌నుంది.

ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిపించినా.. చైతన్య‌, మారుతిల శైలజారెడ్డి అల్లుడు సినిమా ఆగ‌స్ట్ 31న విడుద‌ల‌వుతుండ‌టంతో స‌వ్య‌సాచి సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 7న విడుద‌ల చేసే అవకాశం ఉంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు సినిమాను నవంబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికార‌కంగా ప్ర‌క‌టించారు.

More News

అథ్లెటిక్ ఫిట్‌నెస్ కోసం..

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన కెరీర్‌ని ఎంతో ప్లానింగ్‌తో బిల్డప్ చేసుకుంటోంది. తను చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

'అమర్ అక్బర్ ఆంటోనీ','సవ్యసాచి' విడుదల తేదీలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'బాహుబలి' తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్

30 ఇయ‌ర్స్ కంప్లీట్ చేసిన శివాజీ రాజా 'క‌ళ్లు' సినిమా

శివాజీ రాజా హీరోగా 1988 లో న‌టించిన సినిమా 'క‌ళ్లు' 30 ఇయ‌ర్స్ కంప్లీట్ చేసుకుంది. . ఈ సినిమాకి మూల క‌థ‌ గొల్ల‌పూడి మారుతి రావు  'క‌ళ్లు నాట‌కం'

నాగార్జున గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అందరికీ రీచ్ అయ్యింది - రాహుల్ రవీంద్రన్

సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చిలసౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై అక్కినేని నాగార్జున

ఆగష్టు17 న వస్తున్న జ్యోతిక 'ఝాన్సీ'

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది అని మన్నందరికి తెలుసు.