'శైల‌జారెడ్డి అల్లుడు' క‌థ అదేనా?

  • IndiaGlitz, [Monday,July 16 2018]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టిస్తుండ‌గా... అను ఇమ్మాన్యుయేల్ చైత‌న్య జోడిగా, ర‌మ్య‌కృష్ణ కూతురిగా న‌టించింది.

ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఇప్ప‌టికే రివీల్ చేశారు. సాధార‌ణంగా టైటిల్ చూసిన వాళ్ళంద‌రూ ఇది అత్త అల్లుడు మ‌ధ్య చాలెంజింగ్‌గా సాగే క‌థ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి త‌ల్లి, కూతురు మ‌ధ్య క్రియేట్ అయిన ఈగో స‌మ‌స్య‌లే సినిమా ప్ర‌ధాన క‌థాంశంగా ఉంటుంద‌ట‌.

వీరి మ‌ధ్య హీరో ఎంట‌ర్ అయ్యి ఆ ప్రాబ్లెమ్‌ను ఎలా ఫేస్ చేశాడ‌నేది క‌థ‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఆగ‌స్ట్ 31న ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

More News

లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసిన సూర్య‌...

వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత త‌మిళ స్టార్ హీరో సూర్య, ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ప‌ని కానిచ్చేస్తున్న థ‌మ‌న్‌...

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా 'అర‌వింద స‌మేత‌' కోసం సంగీతం అందిస్తున్నారు.

సైరాలో చ‌ర‌ణ్‌?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'సైరా న‌రసింహా రెడ్డి'.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ర‌కుల్ ప్రీత్‌ ?

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తెలుగు హీరో, మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడి పై శ్రీరెడ్డి వ్యాఖ్య‌లు...

కాస్టింగ్ కౌచ్‌పై వివాదం రేపిన శ్రీరెడ్డి కొన్ని రోజులు కామ్‌గా ఉండి.. ఇప్పుడు మ‌ళ్లీ దుమారం రేపుతుంది.  త‌మిళ ఇండ‌స్ట్రీలో ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌, శ్రీకాంత్‌, లారెన్స్ ల‌పై కామెంట్ చేసిన శ్రీరెడ్డి