ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య చిత్రం

  • IndiaGlitz, [Friday,February 14 2020]

'118'తో హిట్ సాధించి ప్ర‌స్తుతం 'మ‌హాన‌టి'తో జాతీయ అవార్డ్ అందుకున్న‌ కీర్తిసురేశ్‌తో 'మిస్ ఇండియా' చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్. ఈ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. 'ఉహ‌లు గుస‌గుస‌లాడే' సినిమా నుండి రీసెంట్‌గా విడుద‌లైన 'అశ్వ‌థ్థామ' సినిమా వ‌ర‌కు హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు.

ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రాజా ఈచిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. వేస‌వి ప్రారంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొన్నారు.

More News

దిల్ రాజు చేతులు మీదుగా ‘నేను లేని నా ప్రేమ‌క‌థ‌’ ఫస్ట్ లుక్ లాంఛ్

డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

'లవ్ స్టోరి' మూవీ నుండి ‘ ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ రిలీజ్

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  ‘‘లవ్ స్టోరీ’’.

'14' మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుద‌ల‌

రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ చిత్రం `14`. లక్ష్మిశ్రీనివాస్ ద‌ర్శకత్వంలో

నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూశారా!?

టాలీవుడ్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’‌లో కుర్ర హీరో నితిన్ కూడా ఒకడన్న విషయం తెలిసిందే.

ప్రేమికుల రోజున డిఫ‌రెంట్ టీజ‌ర్‌తో సాయితేజ్‌..

గ‌త ఏడాది `చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తిరోజూ పండ‌గే` చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న యువ క‌థానాయ‌కుడు సాయితేజ్‌.