కొత్త ద‌ర్శ‌కుడితో నాగ‌శౌర్య‌

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

రీసెంట్‌గా జ్యో అచ్యుతానంద మంచి విజ‌యాన్ని అందుకున్న హీరో నాగ‌శౌర్య నెక్ట్స్ సినిమా ఏం చేస్తాడ‌నే దానిపై ఇప్ప‌టికీ ఒక క్లారిటీ వ‌చ్చింది. నిజానికి నాన్న‌కు ప్రేమ‌తో క‌థా ర‌చ‌యిత హుస్సేన్ షా కిర‌ణ్‌, నందినీ రెడ్డిల ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు.జ్యో అచ్యుతానంద‌ సినిమాకు అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసిన కుమార్ అనే అసిస్టెంట్ ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. రొమాంటిక్, సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే క‌థాంశంతో సినిమా ఉంటుంద‌ని, స‌మాచారం. ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్యా, జ్యో అచ్యుతానంద సినిమాలను నిర్మించిన వారాహి చల‌న చిత్రం బ్యాన‌ర్‌పైనే ఈ సినిమా కూడా నిర్మిత‌మ‌వుతుంద‌ట‌.

More News

రోబో 2.0 లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రం రోబో 2.0. ఈ చిత్రం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు తాజా షెడ్యూల్ కి రెడీ అవుతుంది.

కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'నరుడా..!డోనరుడా...!' ఫస్ట్ లుక్ విడుదల

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..!డోనరుడా..!ఫస్ట్ లుక్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

మోహ‌న్‌లాల్ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్‌....?

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా రూపొందిన `ఓప‌మ్` మూవీ రీసెంట్‌గా మ‌ల‌యాళం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

సూర్య 'ఎస్-3' (సింగం 3) రిలీజ్ డేట్

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.

డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అక్టోబర్ లో జీవా, కాజల్ చిత్రం

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా