ముద్దులు వ‌ద్దంటున్న శౌర్య‌

  • IndiaGlitz, [Saturday,December 26 2015]

నాగ‌శౌర్య చాలా సెంటిమెంట్‌గా ఫీల‌వుతున్నాడు. ప్ర‌తి చిన్న‌విష‌యాన్ని ఆయ‌న జాగ్రత్త‌గా ప‌రిశీలిస్తూ ముందుకుసాగుతున్నాడు. 2016లో నాగశౌర్య‌కు ఐదు విడుద‌ల‌లు ఉన్నాయ‌ట‌. వాటి గురించి నాగ‌శౌర్య చెబుతూ ''నేను 2016లో ఐదు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్నాను.

అందులో మొద‌టిది అబ్బాయితో అమ్మాయి. రెండో చిత్రం క‌ల్యాణ వైభోగ‌మే. మూడో సినిమా ఒక మ‌న‌సు. నాలుగో సినిమా జో అచ్యుతానంద‌, ఐదో చిత్రం కౌటిల్య‌. ఈ సినిమాలు వేటిలోనూ శౌర్య లిప్‌లాక్ చేయ‌డ‌టం లేద‌ట‌. జాదూగాడులో లిప్‌లాక్ చేస్తే త‌న‌కు క‌లిసి రాలేద‌ట‌. ప్రేక్ష‌కులు త‌న‌ను ఇంకా ఫ్యాఇలీ హీరోగానే చూడాల‌ని భావిస్తున్న‌ట్టు త‌న‌కు అర్థ‌మైంద‌ని చెప్పాడు. సో ఇక ముద్దు సీన్లు, మాస్ సినిమాల‌కు కొంత‌కాలం దూరంగా ఉంటానంటున్నాడు నాగ‌శౌర్య‌.

More News

సంక్రాంతి సందర్భంగా 'డిక్టేటర్' విడుదల - శ్రీవాస్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’.

'సర్దార్ గబ్బర్ సింగ్ ' రిలీజ్ డేట్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.

జనవరి 8న 'వీలైతే ప్రేమిద్దాం' విడుదల

వైజాగ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్‌ ‘వెంకట్‌’ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’.

శ్రుతి డెస్ట్రాయింగ్ డ్యూటీ

శ్రుతిహాస‌న్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్నారు. అక్క‌డ త‌న సోద‌రి అనుహాస‌న్‌తో క‌లిసి సీ ఫుడ్‌ను లాగించేస్తున్నారు.

'లోఫ‌ర్‌' స‌క్సెస్ మీట్‌

వ‌రుణ్‌తేజ్‌, దిశాప‌టాని జంట‌గా న‌టించిన సినిమా `లోఫ‌ర్‌`. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. సి.కె.ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై రూపొందింది. సి.క‌ల్యాణ్ స‌మ‌ర్పిస్తున్నారు.