యుక్త వ‌య‌సులో ప‌న‌వ్ ఫొటోను షేర్ చేసిన నాగ‌బాబు

  • IndiaGlitz, [Sunday,September 13 2020]

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్నాడు. యూ ట్యూబ్ ఛానెల్‌లో త‌న‌కు న‌చ్చిన విష‌యాల‌పై మాట్లాడుతున్నాడు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ యుక్త వ‌యసులో ఉన్న‌ప్పుడు ఎలా ఉండేవాడని తెలియ‌జేసే ఓ ఫొటోను నాగబాబు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాంద‌డోయ్‌.. ‘ఇలాంటి ఫొటోలు చాలా ఉన్నాయి. నా ద‌గ్గ‌ర దాచ‌నంతే. ఫ‌రెవ‌ర్ బెస్ట్ బ్ర‌ద‌ర్‌.. ఫ‌రెవ‌ర్ ల‌వ్‌..ప‌వ‌న్‌క‌ల్యాణ్’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు నాగ‌బాబు.

మ‌రో వైపు కుమార్తె నిహారిక పెళ్లి ప‌నుల‌ను కూడా సైలెంట్‌గా చ‌క్క‌బెట్టేస్తున్నారు. త్వ‌ర‌లోనే నిహారిక పెళ్లి తేదీని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ నూనుగు మీసాలు, లైట్‌గా గ‌డ్డం ఉన్న ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.
సినిమాల విషయానికి వ‌స్తే ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్‌ను పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. మ‌రో వైపు క్రిష్ సినిమా, హారీశ్ శంక‌ర్ సినిమా, సురేంద‌ర్ రెడ్డి సినిమాతో పాటు అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్ రీమేక్‌లోనూ ప‌వ‌న్ న‌టించ‌నున్నారు ప‌వ‌న్‌.

More News

లొకేష‌న్స్ వేట‌లో బ‌న్నీ.. కొత్త స‌మ‌స్య‌!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న పుష్ప సినిమా కోసం లొకేష‌న్ వేట‌లో ప‌డ్డాడు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మ‌హారాష్ట్ర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు.

ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో నియామకం..

యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి అరుదైన అవకాశం దక్కింది. కేబినెట్ సెక్రటేరియల్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ఆమ్రపాలి..

కరోనాని మించిన మహమ్మారి ముందుంది...

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. సామాన్య ప్రజలు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుక్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

విజయ్ దేవరకొండ పేరుతో మోసం...

సినీ ఇండస్ట్రీని ఉపయోగించుకుంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగు చూశాయి.

బిగ్‌బాస్ నుంచి డైరెక్టర్ అవుట్.. గేమ్ ఆడటానికెళ్లి రచ్చబండ కబుర్లా..

బిగ్‌బాస్ సీజన్ 4 నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఒక్క వారంలోనే ఆయన అంతులేని నెగిటివిటీని సంపాదించుకున్నారు.