అవన్నీ అబద్ధమంటున్న నాగ్

  • IndiaGlitz, [Monday,July 03 2017]

అక్కినేని నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గ‌ది2' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల త‌న పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య సినిమాపై వ‌స్తున్న రూమ‌ర్స్ గురించి నాగార్జున ట్విట్ట‌ర్‌లో స్పందించాడు.

ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే నాగార్జున సినిమాకు సంబంధించిన విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఉంటారు. నాగ‌చైత‌న్య సినిమా గురించి వ‌చ్చిన విశేషాల‌ను అలాగే తెలియ‌జేశారు. నాగ‌చైత‌న్య‌తో సినిమా కోసం బోయ‌పాటికి 12 కోట్లు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు, క‌థ సిద్ధం చేయ‌మ‌న్న‌ట్లు వ‌చ్చిన వార్త‌లపై నాగ్ స్పందించారు. వెబ్ మీడియాపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ నిజం కాదని తెలిపారు. చైతు ఇప్పుడు వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై 'యుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి' సినిమా చేస్తున్నాడు.

More News

ఫేస్ బుక్ పై అమితాబ్ కోపం...

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో

'ఇగో' చిత్ర ప్రారంభోత్సవం

మా తుల్జా భవాని ఆశీస్సులతో వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ లో కె ఆర్ విజయ్ కరణ్,కె ఆర్ కౌషల్,కె ఆర్ అనిల్ కరణ్ ల నిర్మాణం లో

'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య

నాగచైతన్య,లావణ్య త్రిపాఠి జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో

జయగారి 'వైశాఖం' సినిమాలోని అన్ని పాటలు చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది - డాన్స్ మాస్టర్ శేఖర్ వి.జె.

హరీష్ ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్ గా ఆర్.జె.సినిమాస్ బేనర్ పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో

అక్కడ కూడా బన్ని మూడోసారి...

స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో